Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
Movie
సూర్యకాంతం
Synopsis
ఓ విచిత్ర స్వభావం గల అమ్మాయి సూర్యకాంతం. ప్రేమా పెళ్లిపై అంతగా నమ్మకం లేని కాంతాన్ని అభి ఇష్టపడతాడు. అభిని కూడా కాంతం ఇష్టపడుతుంది. అయితే కాంతం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో.. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అలా ఓసారి బయటకి వెళ్లిన కాంతం ఓ ఏడాది పాటు కనపడకుండా వెళ్తుంది. అయితే కాంతం ఎక్కడికి వెళ్లిందో తెలియని అభి పిచ్చివాడిలా.. తన కోసం ఎదురుచూస్తుంటారు. అభికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. అభికి పూజా తో పెళ్లి ఫిక్స్ అయ్యే సమయానికి కాంతం తిరిగి వస్తుంది. అప్పుడు కాంతం ఏం చేసింది? ఆ పరిస్థితిలో అభి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కాంతం.. పూజాలో అభి ఎవరినీ పెళ్లి చేసుకున్నాడన్నదే మిగతా కథ.